ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Birthday Celebrations: 20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు

ABN, Publish Date - Apr 13 , 2025 | 04:24 AM

20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు ప్రారంభం. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన సందర్భంగా కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ‘నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వజ్రోత్సవాలు’ నిర్వహిస్తున్నట్లు కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య శనివారం వెల్లడించారు. ఈనెల 20 నుంచి 26 వరకు ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు వేసవి వినోద వల్లరిగా కొనసాగుతాయన్నారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేశ్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఆట, పాట, మాట, పద్యం పేర్లతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

Updated Date - Apr 13 , 2025 | 04:25 AM