ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అమరావతిలో అపోలో ఆస్పత్రి

ABN, Publish Date - Jun 09 , 2025 | 04:43 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు.

  • ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ సీ రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్‌ డాక్టర్‌ ప్రతాప్‌ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి ఆస్పత్రిని నిర్మించాలని అపోలో చైర్మన్‌ను చంద్రబాబు కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అమరావతిలో ప్రపంచస్థాయి సౌకర్యాలతో అపోలో ఆస్పత్రిని నిర్మిస్తామని చంద్రబాబుకు తెలిపారు.

Updated Date - Jun 09 , 2025 | 04:44 AM