ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Actress Paakeeza: నటి పాకీజాకు సహాయం చేయాలంటే

ABN, Publish Date - Jun 29 , 2025 | 04:42 AM

సినీ హాస్యనటి పాకీజా వాసుగి అత్యంత దీనావస్థలో ఉండి భిక్షాటన చేస్తున్నారన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.

గుంటూరు సిటీ, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): సినీ హాస్యనటి పాకీజా (వాసుగి) అత్యంత దీనావస్థలో ఉండి భిక్షాటన చేస్తున్నారన్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ‘పాపం.. పాకీజా ‘ అనే శీర్షికతో శనివారం కథనం ప్రచురించగా, పాకీజాకు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. అయితే, ఆ కథనంలో ఇచ్చిన ఆమె ఫోన్‌ నంబరులో పొరపాటు దొర్లింది. పాకీజాకు సహాయం చేయదలచిన వారు 81488 86254 అనే ఈ నంబరులో సంప్రదించవచ్చు.

Updated Date - Jun 29 , 2025 | 04:42 AM