Home » Telugu Cinema
సినీ కార్మికుల వేతనాల పెంపుపై జరుగుతున్న చర్చలు క్రమక్రమంగా కొలిక్కివస్తున్నాయి. 4 షరతులు, పర్సంటేజీ విధానాన్ని వివరిస్తూ ఫిల్మ్ ఛాంబర్.. ఫిల్మ్ ఫెడరేషన కు ఒక లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రేపు ఫిల్మ్ ఫెడరేషన్ సమావేశం కానుంది.
సినీ కార్మికుల వేతనాలను యాభై శాతం పెంచుతాం.. కానీ తమ సినిమాల పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చెస్తారని నిర్మాత ఎస్‌కెఎన్ ప్రశ్నించారు. ఆ బాధ్యత సినీ కార్మికుల సంఘాలు తీసుకుంటాయా అని నిలదీశారు. రైట్స్ కాదు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడాలన్నారు. చిన్న సినిమాలకు తగ్గట్టుగా వేతనాలను కార్మికులు తీసుకోవటం లేదని స్పష్టం చేశారు.
మెగాస్టార్ చిరంజీవి ఇంటికి నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, సుప్రియ , మైత్రీ రవి చేరుకున్నారు. సినీ కార్మికుల బంద్ విషయంపై నిర్మాతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. అయితే, నిర్మాత చేసిన 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించి..
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా సోమవారం రాత్రి కన్నుమూశారు. విజయేంద్రప్రసాద్‌కు సోదరుడు అయిన శివశక్తి పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేశారు.
సినీ హాస్యనటి పాకీజా వాసుగి అత్యంత దీనావస్థలో ఉండి భిక్షాటన చేస్తున్నారన్న విషయాన్ని ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు ఆదివారం సాయంత్రం 4 గంటలకు కలవనున్నారు. ఈ సమావేశంలో తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
నందమూరి బాలకృష్ణను ఎన్టీఆర్ అవార్డ్‌కు, మణిరత్నంకు పైడి జయరాజ్ అవార్డు, దర్శకుడు సుకుమార్‌కు బిఎన్ రెడ్డి అవార్డ్, అట్లూరి పూర్ణ చంద్రరావుకు నాగిరెడ్డి చక్రపాణి అవార్డ్, విజయదేవరకొండకు కాంతారావ్ అవార్డ్, యండమూరి వీరేంద్రనాథ్‌కు రఘపతి వెంకయ్య అవార్డ్‌కు ఎంపిక చేసినట్లు మురళీ మోహన్ ప్రకటించారు.
Tollywood: సూపర్‌స్టార్ మహేశ్ బాబు తనయుడు గౌతమ్ అదరగొట్టేశాడు. సూపర్బ్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్ హృదయాలు కొల్లగొట్టేశాడు. అతడి నటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.