Home » Actress
2019 జనవరిలో చెన్నైలో జరిగిన ఓ నటి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. భర్తే నిందితుడని తేల్చిన పోలీసులు.. ఆమె తల ఆచూకీని మాత్రం కనిపెట్టలేకపోయారు.
ప్రముఖ బాలీవుడ్ నటి షగుఫ్త అలీ తన జీవితంలో చోటుచేసుకున్న దారుణమైన పరిస్థితుల గురించి తాజాగా బయటపెట్టారు. క్యాన్సర్ స్టేజ్ 3లో ఉన్నా.. అవకాశాల కోసం ఎవరికీ తెలియకుండా దాచాల్సి వచ్చిందని చెప్పారు.
డిప్రెషన్‌తో బాధపడుతున్న ఓ వ్యాపారి నటి ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు.
ప్రముఖ హాలీవుడ్ నటి డేవే ఛేజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ప్రాణాలు కోల్పోయారు.
నటి ట్విష శర్మ కేసుకు సంబంధించి ఆదివారం రెండో పోస్టుమార్టం పూర్తయింది. పోలీసులు ట్విష మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. దాదాపు రెండు వారాల తర్వాత ట్విష అంత్యక్రియలు జరిగాయి.
నటి ట్విష శర్మ కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భర్త సమర్థ్ సింగ్ కోర్టులో లొంగిపోయాడు. శుక్రవారం జబల్‌పూర్ కోర్టుకు వచ్చిన అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడం చార్మినార్ ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్‌పై ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి వివాదంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బాధితుడు ఎన్నారై ధర్మేంద్రకు అషురెడ్డి పంపినట్లుగా చెబుతున్న ఒక వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ ఆడియో రికార్డులో సెటిల్‌మెంట్ ప్రతిపాదనలు, బెదిరింపులు ఉండటం ఈ కేసును మరింత క్లిష్టంగా మార్చినట్లు సమాచారం.
ప్రముఖ నటి అషురెడ్డి వ్యవహారం సంచలనంగా మారింది. ఒకవైపు ఆమె తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించగా, మరోవైపు ఆమె కుటుంబంపై భారీ మోసం ఆరోపణలు నమోదు కావడం కేసును మరింత క్లిష్టంగా మార్చింది.
ప్రముఖ సినీనటి, బిగ్‌బాస్ ఫేమ్ అషురెడ్డి కేసులో కొత్త మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బాధితుడిగా చెప్పుకొంటున్న ధర్మేంద్ర ఇచ్చిన వివరాల ప్రకారం.. ఈ వ్యవహారం ప్రేమ, డబ్బు లావాదేవీలు, బెదిరింపుల వంటి అంశాల చుట్టూ తిరుగుతోంది.