ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

RS Praveen Kumar: నేను అసమర్థుడిని కాను.. సీఎం రేవంత్ పై ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు..

ABN, Publish Date - Mar 18 , 2024 | 04:36 PM

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా తనను నియమిస్తారని వచ్చిన వదంతులపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. తనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా తనను నియమిస్తారని వచ్చిన వదంతులపై ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ స్పందించారు. తనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ ఆ పదవిని తాను సున్నితంగా తిరస్కరించినట్లు వివరించారు. తనకు ఏ పదవులు అవసరం లేదని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పారు. ఓ వైపు పాలమూరు బిడ్డ అని చెబుతున్న రేవంత్.. మరోవైపు తాను బీఆర్ఎస్ లోకి చేరితే ప్రజలకు సమాధానం చెప్పాలనడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే రేవంత్ తనకు వార్నింగ్ ఇస్తున్నట్లు అర్థమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే అందులో జాయిన్ అవడానికి తాను అసమర్థుడిని కానని.. నిజమైన, నిస్వార్థమైన, నిజాయతీ కోసం పనిచేసే వ్యక్తిని అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 04:48 PM

Advertising
Advertising