• Home » BSP

BSP

 BSP Wins Ramgarh: సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు

BSP Wins Ramgarh: సంచలనం సృష్టించిన బీఎస్పీ అభ్యర్థి.. 30 ఓట్ల తేడాతో గెలుపు

బిహార్ లో మాయావతికి చెందిన బహుజన్ సమాజ్ పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. రామ్‌గఢ్‌ అసెంబ్లీ స్థానంలో బీఎస్‌పీ అభ్యర్థి సతీష్ కుమార్ సింగ్ యాదవ్ బీజేపీకి చెందిన అశోక్ కుమార్ సింగ్‌ను కేవలం 30 ఓట్ల తేడాతో ఓడించి, సంచలనం సృష్టించారు.

BSP: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇబ్రాం శేఖర్‌

BSP: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇబ్రాం శేఖర్‌

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌కు చెందిన ఇబ్రాం శేఖర్‌ను బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్ష పదవి వరించింది.

Telangana BSP: తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా ఇబ్రాం శేఖ‌ర్

Telangana BSP: తెలంగాణ బీఎస్పీ చీఫ్‌గా ఇబ్రాం శేఖ‌ర్

తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీకి నూత‌న ర‌థ‌సార‌ధి వ‌చ్చారు. పార్టీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీతో పాటు బ‌డంగ్‌పేట మున్సిపాలిటీకి డిప్యూటీ మేయ‌ర్‌గా ప‌ని చేసిన ఇబ్రాం శేఖ‌ర్‌ను అధ్య‌క్షుడిగా ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షురాలు మాయావ‌తి నియ‌మించారు.

Mayawati: మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి

Mayawati: మేనల్లుడికి తిరిగి కీలక బాధ్యతలు అప్పగించిన మాయావతి

ఢిల్లీ లోథిరోడ్‌లోని సెంట్రల్ ఆఫీస్‌లో బీఎస్‌పీ జాతీయ స్థాయి సమావేశం ఆదివారం నాడు జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ అధికారులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Mayawati: క్షమాపణతో కూల్... మేనల్లుడిని పార్టీలోకి తీసుకున్న మాయావతి

Mayawati: క్షమాపణతో కూల్... మేనల్లుడిని పార్టీలోకి తీసుకున్న మాయావతి

ఆకాష్ ఆనంద్ క్షమాపణలను మాయావతి ఆమోదించారు. నాలుగు వరుస పోస్టుల్లో బహిరంగంగా తన తప్పులను ఆకాష్ ఒప్పుకున్నారని, తన అత్తమామల సలహాలను కాకుండా పార్టీ సీనియర్ల సలహాలను గౌరవిస్తానని, పార్టీకి, పార్టీ ఉద్యమాలకు అంకితమై పనిచేస్తానని వాగ్దానం చేశారని తెలిపారు.

Akash Anand:  నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్

Akash Anand: నా తప్పులు మన్నించండి.. మాయావతిని కోరిన ఆకాష్ ఆనంద్

తన తప్పులను మన్నించి తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఆకాష్ ఆనంద్ కోరారు. మాయవతి తన రాజకీయ గురువని, ఆమె మాటే తనకు శిరోధార్యమని, ఇక ఎవ్వరి సలహాలు తీసుకోనని స్పష్టం చేశారు.

Mayawati: బీఎస్‌పీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

Mayawati: బీఎస్‌పీ నుంచి మేనల్లుడిని బహిష్కరించిన మాయావతి

పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఆకాశ్ ఆనంద్‌ను బీఎస్‌పీ నుంచి బహిష్కరించినట్టు మాయావతి ప్రకటించారు.ఆకాశ్ ఆనంద్ పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడని భావించినా అతను రాజకీయ అపరిపక్వత చూపించారని అన్నారు.

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

Mayawati: నేనున్నంత వరకూ నాకు వారసులు ఉండరు: మాయావతి బిగ్ స్టేట్‌మెంట్

మాయావతి రాజకీయ వారుసుడిగా, బీఎస్‌పీ జాతీయ కో-ఆర్డినేటర్‌గా ఆకాష్ ఆనంద్ ఇంతవరకూ వ్యవహరిస్తున్నారు. లక్నోలో ఆదివారంనాడు బీఎస్‌పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు.

Telangana: తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఇబ్రాం శేఖర్..

Telangana: తెలంగాణ బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్‌గా ఇబ్రాం శేఖర్..

తెలంగాణ బ‌హుజ‌న్ స‌మాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేట‌ర్‌గా ఇబ్రాం శేఖ‌ర్ నియామకం అయ్యారు. ఆయనతో పాటు.. ఈశ్వర్‌ను కూడా బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్‌గా నియమించారు. వీరి నియమకాన్ని బీఎస్‌పీ సెంట్రల్ కోఆర్డినేటర్ రాంజీ గౌతమ్ ప్రకటించారు.

Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..

Elections: హర్యానా ఫలితాల్లో బిగ్ ట్విస్ట్..

మొత్తం 90 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అధికారానికి 46 సీట్లు అవసరం. దాదాపు 50కి పైగ సీట్లలో కాంగ్రెస్ పూర్తి అధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. బీజేపీ 25కు పైగా సీట్లలో అధిక్యంలో ఉంది. ఐఎన్‌ఎల్‌డి, బీఎస్పీ కూటమి పెద్దగా ప్రభావం చూపించలేదు. కేవలం 2 స్థానాల్లో మాత్రమే బీఎస్పీ కూటమి అధిక్యంలో ఉండగా.. ఇతరులు మరో 5 స్థానాల్లో..

తాజా వార్తలు

మరిన్ని చదవండి