ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు

ABN, First Publish Date - 2024-05-29T11:32:10+05:30

హైదరాబాద్: ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత అమెరికా వెళ్లిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాద్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

హైదరాబాద్: ఏపీలో పోలింగ్ (Polling) జరిగిన తర్వాత అమెరికా (America) వెళ్లిన తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బుధవారం ఉదయం హైదరాబాద్, శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలు (Activists) ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఏపీలో పోలింగ్ జరిగిన తర్వాత చంద్రబాబు దంపతులు విదేశాలకు వెళ్లారు. అమెరికా టూర్ పూర్తి కావడంతో వారు స్వదేశానికి చేరుకున్నారు. జూన్ 4న (June 4th) కౌంటింగ్ (Counting) ఉండడంతో చంద్రబాబు ఆ అంశంపై ఫోకస్ పెట్టనున్నారు.


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మూడు నెలలపాటు విరామం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 114 నియోజక వర్గాల్లో పర్యటించిన చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లారు. కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు విదేశాలకు వెళ్లిన చంద్రబాబు.. అక్కడి నుంచి కూడా పార్టీ నేతలతో ఫోన్‌లో మాట్లాడి.. పరిస్థితులను తెలుసుకున్నారు. పల్నాడు, తాడిపత్రి, తిరుపతిలలో జరిగిన సంఘటనలకు సంబంధించి టీడీపీ శ్రేణులు ఏ విధంగా వ్యవహిరించలి అనే అంశంపై దిశ నిర్దేశం చేశారు. ఆరోగ్య పరీక్షలు పూర్తి అయిన అనంతరం ఈ రోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి బయలుదేరారు. బుధవారం సాయంత్రంగానీ, గురువారం ఉదయం గానీ చంద్రబాబు అమరావతికి రానున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ హయాంలోనే మాయ చేసిన మిల్లర్లు

ఏపీలో పెన్షన్ల టెన్షన్..

జవహర్‌ రెడ్డి సర్వభ్రష్టత్వం!

రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

10 వేల కోట్ల.. పవర్‌ షాక్‌!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - 2024-05-29T11:44:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising