పదునైన కంటి చూపుకోసం సూపుర్ ఫుడ్స్ ఏవంటే..!
ABN, Publish Date - Dec 27 , 2024 | 11:41 AM
ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు DHA, EPA రెటీనా పనితీరుకు అవసరం. కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో కనిపిస్తాయి. గ్లాకోమా నుంచి కళ్లను కాపాడతాయి.
వృద్ధాప్యం లేదా కంటి ఒత్తిడి వంటి కారణాల వల్ల కంటిచూపు వైఫల్యం మొదలవుతుంది. అయితే, వాస్తవానికి మన దృష్టి ఆరోగ్యంలో మనం తీసుకునే ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది.
గుడ్లలో జింక్, ఆకుపచ్చని సొన, లుటీన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి సహకరిస్తాయి.
పొద్దుతిరుగుడు గింజలు, బాదం, నట్స్, వేరుశెనగ వీటిలో విటమిన్ E, ఇవి కంటిశుక్లాలను తగ్గిస్తాయి.
ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు DHA, EPA రెటీనా పనితీరుకు అవసరం. కొవ్వు చేపలు, సముద్రపు ఆహారంలో కనిపిస్తాయి. గ్లాకోమా నుంచి కళ్లను కాపాడతాయి.
కాలే, బచ్చలికూర, కొల్లార్డ్ ఆకుకూరలు, విటమిన్లు C,E కెరోటినాయిడ్స్‌లో సమృద్ధిగా ఉంటాయి.
తియ్యటి బంగాళాదుంపలు, క్యారెట్లు, పచ్చిమిర్చితో సహో కూరగాయలలో విటమిన్ ఎ, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి.
Updated Date - Dec 27 , 2024 | 11:41 AM