ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

YCP-TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి నేడు పెద్ద ఎత్తున చేరికలు..

ABN, Publish Date - Apr 05 , 2024 | 01:57 PM

వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నేడు టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి భారీ చేరికలతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన కీలక నేతలు చేరనున్నారు.

అమరావతి: వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు నేడు టీడీపీ (TDP)లో చేరారు. వైసీపీ నుంచి భారీ చేరికలతో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో అనంతపురం, గుంటూరు జిల్లాలకు చెందిన కీలక నేతలు చేరనున్నారు. మరోవైపు గుంటూరు పార్లమెంటు అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గుంటూరుకు చెందిన తాడిశెట్టి వెంకట్రావు దంపతులు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. వందలాది కార్లతో ర్యాలీగా తాడిశెట్టి వెంకట్రావు లోకేష్ ఇంటికి చేరుకున్నారు. అలాగే అనంతపురానికి చెందిన కీలక వైసీపీ నేత జయరామ్ నాయుడు దంపతులతో పాటు ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

AP Politics: చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి రఘురామకృష్ణం రాజు..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 01:57 PM

Advertising
Advertising