ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Govt: వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరు మార్పు..

ABN, First Publish Date - 2024-06-25T18:50:22+05:30

ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం పేరును.. "అన్నదాత సుఖీభవ" గా (Annadata Sukhibhava) మార్చింది.

అమరావతి: ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు పథకాలకు మార్పులు చేస్తోంది. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకం పేరును.. "అన్నదాత సుఖీభవ" గా (Annadata Sukhibhava) మార్చింది. దానికి అనుగుణంగా వెబ్ సైట్‌లో మార్పులు చేపట్టింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నదాత సుఖీభవ పథకం కింద ఇప్పుడు 20,000 రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కేంద్రం వాటా రూ. 6000 , రూ.14,000 రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తుంది. అయితే గత ప్రభుత్వం రైతు భరోసా పేరుతో 13,500 రూపాయల ఆర్థిక సాయం ఇస్తుంది. అందులో కేంద్రం వాటా రూ. 6000 , రూ. 7,500ను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. 

Updated Date - 2024-06-25T19:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising