Telugu States Water Dispute: తెలుగు రాష్ట్రాల జల వివాదం.. పరిష్కారానికి కమిటీ
ABN, Publish Date - Jan 02 , 2026 | 08:16 PM
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే జల వివాదాల పరిష్కారానికి జల్‌శక్తి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే, ఈ క్రమంలోనే జల వివాదాల పరిష్కారానికి జల్‌శక్తి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేసింది.
Updated Date - Jan 02 , 2026 | 08:16 PM