ABN వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
ABN, Publish Date - Jan 01 , 2026 | 07:11 AM
ప్రపంచ వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపు కున్నారు. భారత్‌లో ఫుల్ జోష్‌తో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.
ఏబీఎన్ వీక్షకులకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి. డీజే సౌండ్స్‌తో యువత ఆటపాటలతో కేరింతలు కొడుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
ఈ వీడియోలు చూడండి :
కేక్ కట్ చేసి న్యూ ఇయర్ కి స్వాగతం పలికిన సీపీ సజ్జనార్
పాటతో ఉర్రూతలూగించిన బెజవాడ బేబక్క
Updated Date - Jan 01 , 2026 | 07:11 AM