ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొండగట్టు అంజన్న సేవలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ABN, Publish Date - Jan 03 , 2026 | 12:16 PM

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తెలంగాణాలోని జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లారు. తొలుత ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత కార్యక్రమంలో భాగంగా.. టీటీడీ నిధులతో నిర్మించనున్న హనుమాన్ దీక్ష విరమణ మండటం, భక్తుల విశ్రాంతి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు పవన్. ఆ వివరాలు ఈ వీడియోలో మీకోసం...

ఇవీ చదవండి:

ఫిబ్రవరిలో డీఎస్సీ? 2,500 పోస్టుల భర్తీకి కసరత్తు.. ?



తిరుపతిలో మందు బాబు హల్‌చల్

Updated Date - Jan 03 , 2026 | 12:16 PM