ఘనంగా న్యూఇయర్ వేడుకలు..
ABN, Publish Date - Jan 01 , 2026 | 12:38 PM
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 2026 సంవత్సరానికి ఆనందోత్సాహాలతో ఘన స్వాగతం పలికారు. 2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు 2026 సంవత్సరానికి ఆనందోత్సాహాలతో ఘన స్వాగతం పలికారు.
నగరాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ప్రజలు సంబరాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో దీపాల అలంకరణలు ఆకట్టుకున్నాయి.
యువత పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు నిర్వహించారు.
2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి.
అర్థరాత్రి వరకూ నృత్యాలతో సందడి చేసిన యువత.
నయాసాల్‌కు నూతనోత్సాహంతో నగరం స్వాగతం పలికింది.
ముఖ్యంగా తారలు, స్టాండప్ కమెడియన్స్, మ్యూజిక్ బ్యాండ్స్, డీజేలు హాజరైన కార్యక్రమాలు కళకళలాడాయి.
Updated Date - Jan 01 , 2026 | 03:01 PM