ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌‌తో వైసీపీలో భయం..

ABN, Publish Date - May 22 , 2025 | 07:29 PM

మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు.

మద్యం కుంభకోణం వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌పై వైఎస్ షర్మిలా రెడ్డి సెటైర్లు వేశారు. లిక్కర్ మాఫియా థ్రిల్లర్ సిరీస్‌తో వైసీపీకి భయం పట్టుకుందన్నారు. దమ్ముంటే లిక్కర్ అవినీతిలో అసెంబ్లీకి వెళ్ళి విచారణ వేయమని డిమాండ్ చేయాలని జగన్‌కు షర్మిల సవాల్ చేశారు.

Updated Date - May 22 , 2025 | 08:01 PM