YCP: వైసీపీ దుష్ప్రచారం.. సాక్ష్యాలతో కుట్రలు బట్టబయలు చేసిన కూటమి
ABN, Publish Date - Sep 10 , 2025 | 01:55 PM
ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఉందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం సాక్ష్యాలతో కుట్రలు బట్టబయలు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఉందంటూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. యూరియాపై జగన్ రెడ్డి సోషల్ మీడియాలో చీప్ పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నారు. యూరియాపై సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని రైతులు నమ్మొద్దని ఫ్యాక్ట్ చెక్ విజ్ఞప్తి చేస్తోంది.
Updated Date - Sep 10 , 2025 | 01:55 PM