YCP: కులాల మధ్య చిచ్చు.. తీరు మార్చుకోని వైసీపీ నేతలు..
ABN, Publish Date - Oct 11 , 2025 | 02:21 PM
వైసీపీకి ప్రజలు ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పినా కూడా వారిలో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. ఇంకా, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
చిత్తూరు జిల్లా: దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం అయిన సంగతి తెలిసిందే. అయితే, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లడానికే వైసీపీ ఈ రాజకీయ డ్రామాకు తెర తీసినట్లు తెలుస్తోంది.
Updated Date - Oct 11 , 2025 | 02:21 PM