ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gajwel: చెప్పులతో కొట్టుకున్న మహిళా రైతులు.. ఎందుకంటే..

ABN, Publish Date - Sep 09 , 2025 | 01:44 PM

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో యూరియా కోసం మహిళలు గొడవ పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం క్యూలైన్‌లో ఉన్న మహిళలు ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు.

సిద్దిపేట జిల్లా: గజ్వేల్‌లో యూరియా కోసం మహిళలు గొడవ పడ్డారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో యూరియా కోసం క్యూలైన్‌లో ఉన్న మహిళలు ఏకంగా చెప్పులతో కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - Sep 09 , 2025 | 01:44 PM