ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Shivabhishekam: శివాభిషేకం చేస్తున్నారా.. ఈ నియమాలు తెలుసుకోండి..

ABN, Publish Date - Jun 11 , 2025 | 11:03 AM

శివాభిషేకం చేస్తున్నపుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అనే విషయంపై వాస్తు శాస్త్ర నిపుణులు మాచిరాజు వేణుగోపాలు వివరించారు. శివుడికి మనస్ఫూర్తిగా అభిషేకం చేస్తే ఆయన కటాక్షం ఉంటుందని చెబుతున్నారు.

Shivabhishekam: శివాభిషేకం అంటే శివునికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకం చేయడం. ఇది భక్తి, ఆధ్యాత్మిక ప్రయాణానికి ఒక ముఖ్యమైన భాగం. ఇది శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మనసును శుద్దీకరించుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి సహాయపడుతుంది. అయితే, శివాభిషేకం చేస్తున్నపుడు ఎలాంటి నియమాలు పాటించాలి? అనే విషయంపై వాస్తు శాస్త్ర నిపుణులు మాచిరాజు వేణుగోపాలు వివరించారు. శివుడిని త్రికరణ శుద్ధితో అభిషేకం చేస్తే ఆయన కటాక్షం ఉంటుందని అంటున్నారు.

Updated Date - Jun 11 , 2025 | 11:34 AM