Ande sri : అందెశ్రీ ఇల్లు ఎలా ఉందో చూసారా ?
ABN, Publish Date - Nov 10 , 2025 | 12:06 PM
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే..
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Updated Date - Nov 10 , 2025 | 12:06 PM