Srikakulam Red Alert: జలదిగ్బంధంలో ఎమ్మెల్యే గౌతు శిరీష ఇల్లు
ABN, Publish Date - Oct 03 , 2025 | 12:18 PM
ఏపీలో భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర విలవిల లాడుతోంది. శ్రీకాకుళం జిల్లాకు అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది.
శ్రీకాకుళం జిల్లా: ఏపీలో భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర విలవిల లాడుతోంది. శ్రీకాకుళం జిల్లాకు అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సవర తుంబూరులో భారీ వర్షాలకు ఇల్లు కూలి భార్య భర్త మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. అంతేకాకుండా, పలాసలో ఎమ్మెల్యే గౌతు శిరీష నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది.
Updated Date - Oct 03 , 2025 | 12:21 PM