ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan Warns: ఇలాంటి పార్టీలను గుర్తించాల్సిన అవసరం లేదు

ABN, Publish Date - Dec 22 , 2025 | 08:40 PM

రౌడీలను సపోర్ట్‌ చేసే పార్టీలను గుర్తించాల్సిన అవసరం లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు ఎవరూ శత్రువులు కాదని, విధానాలపై ప్రశ్నించే పార్టీలను వ్యతిరేకించనని పేర్కొన్నారు.

రౌడీలను సపోర్ట్‌ చేసే పార్టీలను గుర్తించాల్సిన అవసరం లేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తనకు ఎవరూ శత్రువులు కాదని, విధానాలపై ప్రశ్నించే పార్టీలను వ్యతిరేకించనని వివరించారు. ఆకు రౌడీలను ప్రోత్సహిస్తే రౌడీ సమూహంగానే గుర్తిస్తానన్నారు. చివరి వరకు రాజ్యాంగబద్ధంగానే ఉంటామని తప్పదు అనుకుంటేనే గొడవకు దిగుతామని పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 08:40 PM