Paruchuri Gopala Krishna On Soggadu: సోగ్గాడు మళ్లీ 100 రోజులు ఆడుతుంది..!
ABN, Publish Date - Dec 19 , 2025 | 08:03 PM
ఒకప్పటి స్టార్ హీరో, దివంగత నటుడు శోభన్ బాబు ‘సోగ్గాడు’ సినిమా 1975లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజయి 50 ఏళ్లు పూర్తవడంతో హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు.
దివంగత నటుడు శోభన్ బాబు ‘సోగ్గాడు’ సినిమా 1975లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా రిలీజయి 50 ఏళ్లు పూర్తవడంతో హైదరాబాద్‌లో స్వర్ణోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ సోగ్గాడు సినిమా గురించి మాట్లాడుతూ.. సోగ్గాడు మళ్లీ రీరిలీజ్ చేసిన 100 రోజులు ఆడుతుందన్నారు.
Updated Date - Dec 19 , 2025 | 08:03 PM