Konda Surekha: నా ఉద్దేశం అది కాదు..
ABN, Publish Date - Nov 12 , 2025 | 10:08 AM
నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా ఉద్దేశ్యం..
హైదరాబాద్: నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా ఉద్దేశ్యం తనకు ఎప్పటికీ లేదని స్పష్టం చేశారు. నాగార్జున గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే దానికి చింతిస్తునన్నారు.
Updated Date - Nov 12 , 2025 | 10:08 AM