Home » Nagarjuna
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై వేసిన కేసును ప్రముఖ సినీ హీరో నాగార్జున వెనక్కి తీసుకున్నారు. తమ కుటుంబంపై సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెట్టిన పరువు నష్టం దావా కేసును ఉపసంహరించుకున్నట్లు నాగార్జున వెల్లడించారు.
నటుడు అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఆయన కుటుంబ సభ్యులను నొప్పించాలన్నా ఉద్దేశ్యం..
బిగ్ బాస్ షోకు బిగ్ షాక్ తగిలింది. షోలో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని కొందరు ఆందోళన చేపట్టారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఆరోపణ చూస్తూ..
హైడ్రా కూల్చివేసి వివరాలు చెప్పాక నాగార్జున వాస్తవం గ్రహించారని సీఎం రేవంత్ తెలిపారు. కబ్జా చేసిన రెండెకరాలను ప్రభుత్వానికి ఇచ్చేశారని పేర్కొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రీసెంట్‌గా సినీ ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో సీఎం ఇచ్చిన ఆదేశాలను తాజాగా కింగ్ నాగార్జున చేసి చూపించారు. అయితే, సీఎం రేవంత్ ఏం ఆదేశించారు? నాగ్ చేసిన ఆ పని ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం..
వైసీపీ మాజీ మంత్రి మేరుగ నాగార్జునపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. లైంగిక వేధింపులు,
మంత్రి కొండా సురేఖపై వేసిన క్రిమినల్ పరువు నష్టం దావాలపై తదుపరి విచారణను వచ్చే నెల 13వ తేదీకి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్న క్రమంలో హీరో అక్కినేని నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ వెనక్కి తీసుకున్నారని పీసీసీ అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూ ఆరోజే క్లోజ్ అయిందన్నారు. రేవంత్ కేబినెట్ నుంచి కొండా సురేఖను తప్పిస్తాంటూ జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు.
మంత్రి కొండా సురేఖపై సినీ హీరో అక్కినేని నాగార్జున వేసిన క్రిమినల్ పరువు నష్టం దావా కేసులో ఆమెకు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది.
Telangana: మంత్రి కొండాసురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాంటూ ఈనెల 8న కోర్టును నాగార్జున కోరారు. అలాగే వాంగ్మూలం కూడా ఇచ్చారు. సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసుకుంది. ఆపై ఈరోజుకు విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు ఈరోజు (గురువారం) మరోసారి విచారణ జరిపింది.