Bigg Boss Telugu controversy: బిగ్ బాస్ షోకు బిగ్ షాక్..హౌజ్‌ను ముట్టడిస్తామని..
ABN, Publish Date - Oct 17 , 2025 | 10:25 AM
బిగ్ బాస్ షోకు బిగ్ షాక్ తగిలింది. షోలో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని కొందరు ఆందోళన చేపట్టారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఆరోపణ చూస్తూ..
హైదరాబాద్: బిగ్ బాస్ షోకు బిగ్ షాక్ తగిలింది. షోలో శ్రుతిమించి ప్రవర్తిస్తున్నారని కొందరు ఆందోళన చేపట్టారు. అశ్లీలాన్ని ప్రోత్సహిస్తున్నారని, ఈ షో వల్ల యువత పెడదారి పట్టే అవకాశం ఉందని ఆరోపణ చూస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో పలువురు ఫిర్యాదు చేశారు. కాగా, బిగ్ బాస్ తరచూ వివాదంలో నిలుస్తోంది. సామిజిక వేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. బిగ్ బాస్ షోపై ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ షో వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా,బిగ్ బాస్ హౌజ్‌ను ముట్టడిస్తామని కూడా వార్నింగ్ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
భార్యపై కోపం.. అత్తింటిని తగలబెట్టిన భర్త.. ఏమైందంటే?
ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Read Latest Telangana News And Telugu News
Updated at - Oct 17 , 2025 | 10:31 AM