Maharashtra Doctor Incident: అరచేతిపై వైద్యురాలి సూసైడ్ నోట్.. ఓ ఎస్సై తనపై..
ABN, Publish Date - Oct 25 , 2025 | 10:14 AM
మహారాష్ట్రలో ఓ వైద్యురాలి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఓ ఎస్సై తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని..
మహారాష్ట్ర: సతారా జిల్లాలో ఓ వైద్యురాలి ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. ఓ ఎస్సై తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడింది.
Updated Date - Oct 25 , 2025 | 10:14 AM