ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jubilee Hills Bypoll: జుబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న 4 లక్షల మంది ఓటర్లు

ABN, Publish Date - Nov 11 , 2025 | 09:00 AM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నిక నేపథ్యంలో 3 వేల మంది పోలింగ్ సిబ్బంది, 2 వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 4 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఎన్నికల బరిలో 58 మంది అభ్యర్థులు ఉండటంతో అధికారులు కీలక అంక్షలు విధించారు.

Updated Date - Nov 11 , 2025 | 09:31 AM