Heavy Rains Lash Srikakulam: శ్రీకాకుళంలో భారీ వర్షాలు.. ఇళ్లు కూలి భార్యాభర్తలు మృతి
ABN, Publish Date - Oct 03 , 2025 | 12:53 PM
నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిన ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా వంశధార నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. నదిలోకి వరద ఎక్కువగా చేరుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు హెచ్చరికలు జారీ చేశారు. నేడు శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక, భారీ వర్షాల కారణంగా ఇళ్లు కూలిన ఘటనలో భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు..
ఇవి కూడా చదవండి
చిన్నారుల ప్రాణాలు తీస్తున్న దగ్గు మందు.. పాపం రెండేళ్ల బాలుడు..
నీచానికి దిగజారిన భర్త.. భార్యతో గడిపిన క్షణాలు వీడియోలు తీసి..
Updated Date - Oct 09 , 2025 | 03:36 PM