ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సోనమ్‌ను ఉరితీయాలని డిమాండ్

ABN, Publish Date - Jun 12 , 2025 | 01:57 PM

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోమన్ రఘువంశీకి జూన్ 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు. అలాగే, మరో నలుగురు నిందితులకు 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్‌ విధించారు.

Honeymoon Couple Case: మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి జూన్ 19 వరకు పోలీస్ కస్టడీ విధించారు. అలాగే, మరో నలుగురు నిందితులకు కూడా 8 రోజుల పాటు పోలీస్ రిమాండ్‌ విధించారు. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించినట్లు పోలీసుల విచారణలో సోనమ్ నేరాన్ని అంగీకరించినట్లు ఓ పోలీసు అధికారి వెల్లడించారు. అయితే, సోనమ్ దోషిగా తేలితే ఆమెను ఉరితీయాలని ఆమె సోదరుడు గోవింద్ డిమాండ్ చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 01:57 PM