ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Earthquake In Sea: సముద్రంలో భారీ భూకంపం

ABN, Publish Date - Jul 04 , 2025 | 02:00 PM

ఇండోనేసియాలోని బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావు, వెహ్ దీవికి సమీపంగా గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇండోనేసియాలోని బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావు, వెహ్ దీవికి సమీపంగా గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రత 5.3తో భూకంపం వచ్చినట్లు చెప్పారు. పులావు, వెహ్ దీవికి 56 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించిందని ఇండోనేషియా వాతావరణ శాఖ తెలిపింది. అలాగే థాయిల్యాండ్‌లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు పేర్కొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 02:04 PM