Home » Indonesia
ఇండోనేషియాలోని మౌంట్ లెవోటోబి లాకీ లాకీ అగ్నిపర్వతం బద్దలయింది. సుమారు 18 కిలో మీటర్ల ఎత్తు వరకు నిప్పురవ్వలు, దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నాయి.
ఇండోనేసియాలోని బందా ఆచెహ్ సమీపంలోని అండమాన్ సముద్రంలో భూకంపం సంభవించింది. పులావు, వెహ్ దీవికి సమీపంగా గుర్తించారు. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుంచి బాలికి బయలుదేరిన ఎయిరిండియా విమానం AI2145ను భద్రతా కారణాల రీత్యా వెనక్కి తిరిగి రావాలని సూచించామని, విమానం సురక్షితంగా ఢిల్లీకి చేరిందని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
భారత్ విధించిన వాణిజ్య నిషేధాన్ని దాటిచెళ్లేందుకు పాక్ కొత్త కుట్రకు తెరలేపింది. యూఏఈ, సింగపూర్, ఇండోనేసియా వంటి దేశాల ద్వారా ఉత్పత్తులను రీప్యాక్ చేసి భారత్కు గుట్టుగా పంపిస్తోంది
ఇండోనేషియాలోని సమత్రా దీవుల్లో భూకంపం వస్తే.. భారత్లోని ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు ఎందుకొస్తాయి? పాకిస్థాన్లో భూకంప కేంద్రం ఉంటే..
ఇండోనేషియాలో బుధవారం రెక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సులవేసీ ద్వీపానికి కొంత దూరంలో సముద్రగర్భంలో భూకంప కేంద్రం ఉన్నట్టు స్థానిక ప్రభుత్వం పేర్కొంది. అయితే, ఆస్తి, ప్రాణ నష్టం ఏదీ జరగలేదని వెల్లడించింది.
ఇండియా కీలక విధానమైన 'యాక్ట్ ఈస్ట్ పాలసీ'లో కీలక భాగస్వామిగా ఇండోనేషియా ఉంది. 2024 అక్టోబర్లో దేశాధ్యక్షుడుగా ప్రభోవొ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్లో పర్యటించనుండటం ఇదే ప్రథమం.
ఇండోనేషియా సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఐఫోన్ 16 అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
భారతీయ మహిళలకు బంగారం(Gold Rates) అంటే ఎంత మక్కువనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే చాలు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు.
దుష్టులకే కాదు. క్రూర మృగాలకు సైతం సాధ్యమైనంత దూరంగా ఉండాలి. అలా కాకుంటే.. వాళ్లతో.. వాటితో ఆటలాడితే చివరకు ప్రాణాలకే ప్రమాదమన్న సంగతి గ్రహించాలి. ఈ విషయాన్ని ఏ మాత్రం లైట్గా తీసుకున్నా.. ఆ తర్వాత ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకు ఇండోనేషియాలోని పట్టాయాలో చోటు చేసుకున్న ఈ ఘటనే అందుకు ఉదాహరణ. నీటి ఒడ్డుకు వచ్చిన మొసలి తలపై ఓ యువకుడు చెయ్యి పెట్టాడు.