Pawan Kalyan: నీకు ఏమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా?
ABN, Publish Date - Sep 12 , 2025 | 02:30 PM
అసెంబ్లీకి రాకపోవడానికి వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉందేమోనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సెటైర్లు వేశారు. జగన్ ప్రతిపక్ష హోదా సాధించలేకపోయారని..
ఢిల్లీ: వైసీపీ అధినేత జగన్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రానని జగన్ చెప్పారా?..అసెంబ్లీకి రాకపోవడానికి వైసీపీకి ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో?నని సెటైర్లు వేశారు. జగన్ ప్రతిపక్ష హోదా సాధించలేకపోయారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Updated Date - Sep 12 , 2025 | 02:30 PM