ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad DRF Staff Protest: హైడ్రా ఆఫీస్ ముందు హైడ్రా డిజాస్టర్ ధర్నా

ABN, Publish Date - Sep 17 , 2025 | 07:53 PM

హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ధర్నా చేశాయి. జీతాలు తగ్గించారంటూ హైడ్రా తీరుకు నిరసనగా ఆందోళన చేపట్టాయి.

హైదరాబాద్: హైడ్రా కార్యాలయం ముందు హైడ్రా డీఆర్ఎఫ్ (DRF) బృందాలు ధర్నా చేశాయి. జీతాలు తగ్గించారంటూ హైడ్రా తీరుకు నిరసనగా డీఆర్‌ఎఫ్ బృందాలు ఆందోళన చేపట్టాయి. జీతంలో ఐదు వేలు కట్ చేశారని నిరసనకు దిగారు. రాత్రి పగలు తేడా లేకుండా పనులు చేయించుకుని జీతం కట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని డీఆర్‌ఎఫ్ టీమ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Sep 17 , 2025 | 07:56 PM