ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu selfie: చిన్నారులతో సెల్ఫీ దిగిన సీఎం చంద్రబాబు

ABN, Publish Date - Oct 19 , 2025 | 09:34 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu) దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్ లో ఏర్పాటు చేసిన దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్లో సీఎం చంద్రబాబు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఫైర్ క్రాకర్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. దీపావళి ఫైర్ క్రాకర్స్ సంబరాల్ని పిల్లలతో పాటు చంద్రబాబు, భువనేశ్వరి ఆసక్తిగా తిలకించారు. పున్నమి ఘాట్‌లో దీవాళి ఫైర్ క్రాకర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. క్రాకర్స్ షో( cracker show)ను సీఎం చంద్రబాబు ఫోన్ లో వీడియో తీశారు. అలానే చాలా సమయం పాటు చంద్రబాబు దంపతులు పిల్లలతో సరదాగా గడిపారు. సీఎం స్వయంగా ఫోన్ తీసుకుని పిల్లలతో సెల్ఫీ దిగారు. సీఎం(CM Chandrababu Selfie) తమతో ఫొటో దిగడంతో చిన్నారులు సంతోషం వ్యక్తం చేశారు.



ఇవి కూడా చదవండి
:

26 లక్షల దీపాలతో అయోధ్య ప్రపంచ రికార్డు

దీపాలు, కొవ్వొత్తులకు ఖర్చు దండుగ.. అఖిలేష్ వివాదాస్పద వ్యాఖ్యలు

Updated Date - Oct 19 , 2025 | 09:35 PM