ఆలయం శుభ్రం చేసిన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:54 PM
తిరుపతిలోని కపిలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు.
తిరుపతి: కపిలేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం ఆయన పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 01:58 PM