ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu : నారా భువనేశ్వరి స్ఫూర్తిదాయకం

ABN, Publish Date - Nov 05 , 2025 | 10:57 AM

నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి రెండు పురస్కారాలు అందుకోవడం హర్షణీయమని ట్వీట్‌ చేశారు.

అమరావతి: నారా భువనేశ్వరి ప్రతిష్ఠాత్మక ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్-2025’ అవార్డును అందుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. నారా భువనేశ్వరి రెండు పురస్కారాలు అందుకోవడం హర్షణీయమని ట్వీట్‌ చేశారు. విలువలు, కరుణ, నాయకత్వంతో భారతీయ, తెలుగు సంస్కృతుల శ్రేష్ఠతను ప్రతిబింబించేలా చేసిన గర్వించదగిన తెలుగు మహిళ భువనేశ్వరి అని చంద్రబాబు ప్రశంసించారు. ఆమె ప్రయాణం తన చుట్టూ ఉన్న వారందరికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి కొనియాడారు.

Updated Date - Nov 05 , 2025 | 10:57 AM