ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Breast Cancer: బ్రెస్ట్‌ని రీ కన్ స్ట్రక్ట్ చేయవచ్చా? ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి..

ABN, Publish Date - Jul 09 , 2025 | 08:30 AM

బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగిన తర్వాత మళ్లీ తిరిగి బ్రెస్ట్‌ని రీ కన్ స్ట్రక్ట్ చేయవచ్చా? మళ్లీ స్త్రీ తత్వాన్ని కాపాడుకోవచ్చా? ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం..

Breast Cancer: ప్రస్తుత కాలంలో చాలా మంది స్త్రీలు రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రొమ్ము క్యాన్సర్ మహిళల్లో సాధారణంగా వచ్చే క్యాన్సర్లలో ఒకటి. ఈ సమస్య వచ్చినప్పుడు ప్లాస్టిక్ సర్జరీతో రొమ్ము తీసేస్తారు. అయితే, మీకు తెలుసా.. బ్రెస్ట్ క్యాన్సర్ సర్జరీ జరిగిన తర్వాత మళ్లీ తిరిగి బ్రెస్ట్‌ని రీ కన్ స్ట్రక్ట్ చేయవచ్చు. మళ్లీ స్త్రీ తత్వాన్ని కాపాడుకోవచ్చు. ఈ విషయం చాలా మంది మహిళలకు తెలియదు. అయితే, బ్రెస్ట్‌ని ఎలా రీ కన్ స్ట్రక్ట్ చేస్తారు? మళ్లీ స్త్రీ తత్వాన్ని ఎలా కాపాడుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకోండి..

Updated Date - Jul 09 , 2025 | 08:34 AM