ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో 3 రోజులు వర్షాలు

ABN, Publish Date - May 31 , 2025 | 08:07 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఎందుకంటే మళ్లీ మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చెప్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ(Telangana)లో మళ్లీ మూడు రోజుల పాటు వానలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి, ఉత్తరాంధ్ర తీరాన్ని దాటిన నేపథ్యంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (IMD) రెండు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు మే 31 వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. ఆ విశేషాలేంటో వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం.

Updated Date - May 31 , 2025 | 08:07 AM