YS Viveka Case: వివేకా మర్డర్ సీక్రెట్స్..!
ABN, Publish Date - Aug 08 , 2025 | 10:03 PM
కుటుంబం అన్నా.. కుటుంబ బంధాలన్నా.. జగన్ రెడ్డికి పెద్దగా నచ్చవు. ముఖ్యమంత్రి కాకముందు, సీఎం అయ్యాక.. ఆయన వ్యవహార శైలి, గతంలో చేసిన కుట్రలు వింటుంటే ఎంతటి విషపాతక లీడరో ఇట్టే అర్థమవుతుంది.
కుటుంబం అన్నా.. కుటుంబ బంధాలన్నా.. జగన్ రెడ్డికి పెద్దగా నచ్చవు. ముఖ్యమంత్రి కాకముందు, సీఎం అయ్యాక.. ఆయన వ్యవహార శైలి, గతంలో చేసిన కుట్రలు వింటుంటే ఎంతటి విషపాతక లీడరో ఇట్టే అర్థమవుతుంది. తన చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మరణం నుంచి అంత్యక్రియల దాకా ఆ రోజు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. వివేకా జయంతి సందర్భంగా ఆయన కూతురు సునీతా రెడ్డి పలు సంచలన విషయాలు వెల్లడించారు. వివేకా హత్య నుంచి ఆయన అంత్యక్రియల వరకూ జరిగిన కొన్ని ఘట్టాలు వింటే జగన్ రెడ్డిని ఛీ అనకుండా ఉండలేం.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Aug 08 , 2025 | 10:03 PM