Liquor scam: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి.. షేక్ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్..
ABN, Publish Date - Aug 05 , 2025 | 09:51 PM
లిక్కర్ స్కాంతో షేక్ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్.. నీతిమాలిన రాతలకు, విష ప్రచారానికి దిగింది. కళ్లకు కట్టినట్లు వీడియో ఆధారాలు దొరికినా నిస్సిగ్గుగా మకిలిని వేరే వారికి అంటించేందుకు ప్రయత్నించింది.
లిక్కర్ స్కాంతో షేక్ అవుతున్న తాడేపల్లి ప్యాలెస్.. నీతిమాలిన రాతలకు, విష ప్రచారానికి దిగింది. కళ్లకు కట్టినట్లు వీడియో ఆధారాలు దొరికినా నిస్సిగ్గుగా మకిలిని వేరే వారికి అంటించేందుకు ప్రయత్నించింది. కానీ కూలినీలి రోత మీడియా ప్రచారం అంతా బూమరాంగ్ అయింది. నీలి మీడియా వికృత పోకడలపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - Aug 05 , 2025 | 09:51 PM