ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పరువు పోగొట్టుకున్న జగన్..పులివెందుల కోట బద్దలు

ABN, Publish Date - Aug 13 , 2025 | 10:14 PM

ఒక ఎన్నిక తరతరాల రికార్డులను బద్దలు కొట్టింది. ఒక ఎన్నిక శతాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది.

ఒక ఎన్నిక తరతరాల రికార్డులను బద్దలు కొట్టింది. ఒక ఎన్నిక శతాబ్దాలుగా ఉన్న బానిస సంకెళ్లను తెంచేసింది. ఒక ఎన్నిక ప్రజాస్వామ్యాన్నే గెలిచిపించింది. రాయలసీమ గడ్డలో.. పులివెందుల అడ్డాలో.. జరిగిన ఉప ఎన్నిక వైఎస్ఆర్‌ సీపీ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయనుందా?. నా దారి రహదారి అని దూసుకు వెళ్తున్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్.. పొలిటిల్ ఫేట్‌కు కామా పెడుతుందా?.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

సొంత ఇలాకాలో జగన్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ప్రజలు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం సార్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 13 , 2025 | 10:14 PM