ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మానవత్వం లేని జగన్.. ప్రాణం పోయిన పట్టించుకోలేదు

ABN, Publish Date - Jun 18 , 2025 | 04:14 PM

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఏటూకురు వద్ద ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటూకురి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌లోని ఒక వాహనం వృద్ధుడిని ఢీకొట్టింది.

వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో ఏటూకురు వద్ద ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. ఏటూకురి బైపాస్ వద్ద జగన్ కాన్వాయ్‌లోని ఒక వాహనం వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. 108కి ఫోన్ చేశారు. దీంతో 108 వాహనంలో అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడు అప్పటికే మరణించాడు. అయితే వృద్ధుడికి గాయమైనా..వైఎస్ జగన్ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

సిగ్గుండాలయ్య రావడానికి..జగన్ పై పల్నాడు ప్రజల ఆగ్రహం

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jun 18 , 2025 | 04:14 PM