ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Farming: ఉద్యోగం వదలి పొలంబాట పట్టిన యువతి కథ

ABN, Publish Date - Oct 04 , 2025 | 11:33 AM

ఉద్యోగం అంటే సౌకర్యం.. శాలరీ అంటే సేఫ్టీ. అయితే ఈ రెండింటినీ పక్కన పెట్టి కష్టమైన, విలువైన మార్గాన్ని ఎంచుకుందీ ఒక మహిళ. ఆఫీసు కుర్చీ వదిలి, పొలం మట్టిలో అడుగు పెట్టింది. ప్రకృతిని నమ్ముకుని, సహజత్వాన్ని ఆయుధంగా మలుచుకుంది ఆ మహిళ.

ఉద్యోగం అంటే సౌకర్యం.. శాలరీ అంటే సేఫ్టీ. అయితే ఈ రెండింటినీ పక్కన పెట్టి కష్టమైన, విలువైన మార్గాన్ని ఎంచుకుందీ ఒక మహిళ. ఆఫీసు కుర్చీ వదిలి, పొలం మట్టిలో అడుగు పెట్టింది. ప్రకృతిని నమ్ముకుని, సహజత్వాన్ని ఆయుధంగా మలుచుకుంది ఆ మహిళ. రసయనాల ఖర్చులతో అప్పుల బారిన పడుతున్న రైతాంగానికి తన అనుభవాలతో కొత్త ఆశలు చూపిస్తోంది. పంటలు పండించడమే కాదు.. మనసు నింపే ఆత్మవిశ్వాసాన్ని పంచుతోంది. ఇంతకీ ఆమె ఎవరు, వ్యవసాయంలో ఎలాంటి పద్ధతులను అవలంబిస్తోంది.. తదితర వివరాలను.. ఈ వీడియోలో చూడండి..

Updated Date - Oct 04 , 2025 | 11:33 AM