ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Robbery : లేడీ గెటప్‌తో స్నేహితుడి ఇంట్లో చోరీ

ABN, Publish Date - Sep 21 , 2025 | 02:07 PM

లోన్ యాప్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు లేడీ గెటప్‌తో స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది.

లోన్ యాప్‌లో చేసిన అప్పులు తీర్చేందుకు లేడీ గెటప్‌తో స్నేహితుడి ఇంట్లోనే చోరీ చేసిన ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో జరిగింది. ఉదయ్‌నగర్‌కు చెందిన సీసీ కెమెరాల టెక్నీషియన్ హర్షిత్ లోన్ యాప్స్‌లో అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు అతను సూపర్ ప్లాన్ వేశాడు. స్నేహితుడి శివరాజ్ కుటుంబం నిజామాబాద్‌కు వెళ్లగా.. ఇదే అదునుగా హర్షిత్ లేడీ గెటప్‌లో స్నేహితుడి ఇంటి తాళాలు పగులగొట్టి 7తులాల బంగారం, రూ.1.10 లక్షల నగదు చోరీ చేశాడు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated Date - Sep 21 , 2025 | 02:07 PM