సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
ABN, Publish Date - Jun 18 , 2025 | 02:04 PM
Chevireddy Bhaskar Reddy: వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకుని వచ్చారు. ప్రాథమిక విచారణ తర్వాత అతనిని కోర్టులో హాజరుపర్చనున్నారు.
Vijayawada: వైసీపీ నేత (YCP leader) చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)ని పోలీసులు విజయవాడ సిట్ కార్యాలయానికి (SIT Office) తీసుకుని వచ్చారు. ప్రాథమిక విచారణ తర్వాత అతనిని కోర్టులో హాజరుపర్చనున్నారు. మంగళవారం చెవిరెడ్డితో పాటు వెంకటేష్ నాయుడిని పోలీసులు బెంగళూరులో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దేశం దాటిపోయేందుకు చెవిరెడ్డి.. ఆయన బినామీ వెంకటేష్ నాయుడుతో కలిసి శ్రీలంక వెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు. వారిపై లుకౌట్ నోటీసులు ఉండడంతో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
ఉప రాష్ట్రపతితో మంత్రి లోకేష్ భేటీ (ఫోటో గ్యాలరీ)
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
For More AP News and Telugu News
Updated Date - Jun 18 , 2025 | 02:04 PM