జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి
ABN, Publish Date - Jun 18 , 2025 | 01:50 PM
Jagan convoy accident: వైఎస్ జగన్ సత్తెనపల్లి పర్యటనలో విమర్శలు, వివాదాలకు దారి తీసింది. తాజాగా తాడేపల్లి నుంచి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలానికి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. అయితే..
Palnadu Dist: వైఎస్ జగన్ (YS Jagan) సత్తెనపల్లి పర్యటనలో విమర్శలు, వివాదాలకు దారి తీసింది. తాజాగా తాడేపల్లి నుంచి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి (Sattenapalli visit) మండలానికి భారీ కాన్వాయ్‌తో బయలుదేరారు. గుంటూరు సమీపంలోని ఏటుకూరు బైపాస్ దగ్గర జగన్ కాన్వాయ్ (Jagan convoy)లోని ప్రైవేటు వాహనం ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఆ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.
ఇవి కూడా చదవండి:
ఉప రాష్ట్రపతితో మంత్రి లోకేష్ భేటీ (ఫోటో గ్యాలరీ)
ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
రేవు పోలవరం తీరంలో యోగాంధ్ర.. యోగాసనాలు వేసిన అనిత
For More AP News and Telugu News
Updated at - Jun 18 , 2025 | 01:50 PM