ఉప రాష్ట్రపతితో మంత్రి లోకేష్ భేటీ

ABN, Publish Date - Jun 18 , 2025 | 12:50 PM

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. బుధవారం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్‌తో లోకేష్ భేటీ అయ్యారు. అయితే మర్యాద పూర్వకంగానే ఉపరాష్ట్రపతిని కలిసినట్లు లోకేష్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్, బైరెడ్డి శబరి తదితరులు ఉన్నారు.

Updated at - Jun 18 , 2025 | 12:50 PM