ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పులివెందులలో జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

ABN, Publish Date - Dec 17 , 2025 | 08:31 PM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ కోట.. బీటలు వారుతోంది. ఆ పార్టీతోపాటు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు.. టీడీపీలో చేరుతున్నారు.

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌ కోట.. బీటలు వారుతోంది. ఆ పార్టీతోపాటు వైఎస్ ఫ్యామిలీ అభిమానులు.. టీడీపీలో చేరుతున్నారు. పులివెందులల్లో జగన్ అనుచరుడు చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ దిల్ మాంగేతోపాటు వందలాది మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీలోని పాత నీరంతా దాదాపుగా టీడీపీలోకి చేరుతోంది.

ఈ వీడియోలు కూడా వీక్షించండి..

స్పీకర్ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్లండి

సర్పంచ్ ఎన్నికలపై సీఎం రేవంత్ స్పెషల్ ఫోకస్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 17 , 2025 | 08:33 PM